Tuesday, July 22, 2008

విఘ్నేశ్వరపూజకు కావలసిన సామగ్రి

పసుపు - 50Grams
కుంకుమ - 50Grams
పువ్వులు - 100Grams
బియ్యం - 1.25Kilograms
బెల్లం - 50Grams
అగర వత్తులు - 1Packet
హారతి కర్పూరం - 10Grams
దీపారాధన కుందిలు  - 1
వత్తులు - 10
ఆవునెయ్యి - 100Grams
అగ్గిపెట్టె - 1
తమలపాకులు -10
పోకచెక్కలు- 50Grams
ఖాళీ గ్లాసులు - 3
ఖాళీ పళ్ళాలు - 3
గంధండబ్బా - 1
చిల్లర - 5 రూపాయలు