Friday, September 19, 2008

సత్యనారాయణవ్రతమునకు కావలసిన సామగ్రి


 పసుపు - 100Grams
కుంకుమ - 100Grams
అగర ఒత్తులు - 1Packet
హారతి కర్పూరం - 1Packet
మామిడి కొమ్మలు - 5
కలశ చెంబు - 1
బియ్యం - 3Kilograms
తమలపాకులు - 100
చిల్లర డబ్బులు - 80
పోకచెక్కలు- 200Grams
తువ్వాలు - 1
జాకెట్ ముక్క - 1
కొబ్బరికాయలు - 8
అరటిపళ్ళు - 20
దీపారాధన కుందెలు -2
ఆవు నెయ్యి - 250Grams
ఒత్తులు - 1Packet
పువ్వులు - 250Grams
సత్యనారాయణమూర్తి ప్రతిమ
సత్యనారాయణమూర్తి ఫోటో
వేంకటేశ్వరస్వామి ఫోటో
గంధండబ్బా - 1
బెల్లం - 100Grams
అగ్గిపెట్టె -1
పువ్వుల దండలు -5మూరెలు
పసుపు కొమ్ములు - 100Grams
ఎండు ఖర్జూరం - 200Grams
ఆవు పాలు - 100M.L
పెరుగు - 100M.L
పంచదార - 50Grams
తేనె - 100M.L
నైవేద్య సామగ్రి
గోధుమనూక ప్రసాదం
చలిమిడి
వడపప్పు
పానకం

వరిపిండి - 200Grams
పెసరపప్పు - 100Grams
బెల్లం - 100Grams
గోధుమనూక - 1250Grams
ఆవుపాలు - 1250M.L
పంచదార - 1250Grams
కిస్ మిస్ - 100Grams
ఏలకులు - 10Grams
జీడిపప్పు - 250Grams



Friday, September 5, 2008

గణపతిహోమమునకు కావలసిన సామగ్రి


పసుపు - 200Grams
కుంకుమ - 200Grams
అగర ఒత్తులు - 1Packet
హారతి కర్పూరం - 1Packet
మామిడి కొమ్మలు - 1Packet
కలశ చెంబు - 1
పంచె, కండువా -1 (9x5 Size)
బియ్యం - 5 Kilograms
చిల్లర - 120Rupees
తమలపాకులు - 150
పోకచెక్కలు - 250Grams
సమిధలు - 1బస్తా
ఆవు నెయ్యి - 1Kilogram
పేలాలు - 100Grams
ఉండ్రాళ్ళు - 1008
దూర్వాంకురాలు - 1008
జీడిపప్పు - 100Grams
చెరుకుముక్కలు - 108
ఇటుకలు - 24
ఇసుక - 1బస్తా
వరిపిండి - 100Grams
కొబ్బరికాయలు - 5
అరటిపళ్ళు - 20
పూర్ణాహుతి సామగ్రి
జాజికాయ - 1
జాపత్రి - 10Grams
పట్టుగుడ్డ - 1
కొబ్బరి కురిడీ - 1
ఏలకులు - 20
లవంగాలు - 20
కుంకుమపువ్వు
రాగి డబ్బు - 1
ముత్యం -1
పగడం -1
బంగారం
వెండి
హోమమునకు హవిస్సు (అన్నం )
వినాయకుడి ఫోటో - 1
పువ్వులదండ -1
పువ్వులు - 250Grams

Monday, September 1, 2008

బ్రాహ్మణ సాంప్రదాయమున ఉపనయనమునకు కావలసిన సామగ్రి

పసుపు - 200Grams
కుంకుమ - 100Grams
అగరవత్తులు - 1Packet
హారతికర్పూరం - 50Grams
దీపారాధన కుందిలు - 2
వత్తులు - 10
పువ్వులు - 100Grams
జీలకర్ర,బెల్లం కలిపి నూరిన ముద్ద
తువ్వాళ్ళు -5
బియ్యం - 10Kilograms
ఖాళీ పళ్ళాలు - 6
ఖాళీ గ్లాసులు - 6
ఇటుకలు - 16
ఇసుక - 15KG
వరిపిండి - 200Grams
ఆవు నెయ్యి - 1Kilogram
సమిధలు - 10KG (చెక్క పుల్లలు)
మేడి కొమ్మ - 1
ధాన్యం - 1Kilogram
మంగలి కత్తి - 1
మామిడి కొమ్మలు - 5
పెరుగు - 50M.L
నవ ధాన్యాలు - 250Grams
పుట్టమట్టి - 10KG
దారపురీలు - 1
మట్టి మూకుళ్ళు - 6
మట్టి ప్రమిదలు - 6
అప్పడాలు - 1Packet
ఒడియాలు - 16
అరిసెలు - 16
చక్కిలాలు - 16
బ్రహ్మచారులకి తువ్వాళ్ళు ,పంచెలు - 3Sets (Depending upon the availability of Brahmacharis)
పంచెలు , కండువాలు - 2Sets
పెండ్లికొడుకు కట్టుకొనుటకు ఒక పంచె , కండువా
తవుడు - 200Grams
ఆవాలు - 100Grams
బెల్లం - 500Grams
పోకచెక్కలు - 100Grams
అరటిపండ్లు - ౩౦
కొబ్బరి బొండాలు - ౩
భిక్షకు వెండిగిన్నె - 1
తమలపాకులు - 50
ఆవుపాలు - 500M.L