Wednesday, November 26, 2008

అన్నప్రాశనకు కావలసిన సామగ్రి



పసుపు -100Grams
కుంకుమ - 100Grams
అగర ఒత్తులు -1Packet
హారతి కర్పూరం -1Packet
బియ్యం -2Kilograms
బెల్లం -100Grams
అగ్గిపెట్టె -1
దీపారాధన కుందెలు -2
ఒత్తులు- 1Packet
ఆవునెయ్యి -100Grams
పువ్వులు-100Grams
ఖాళీ పళ్ళాలు-4
ఖాళీ గ్లాసులు -4
గంధం డబ్బా-1
తమలపాకులు-20
అరటిపళ్ళు -10
పోకచెక్కలు -50Grams

కార్యక్రమంచివరలో పిల్లవానికి చూపించవలసిన వస్తువులు
డబ్బులు ,రూపాయి నోటులు
బంగారం
పుస్తకాలు
పెన్
పువ్వులు
కత్తి
దేవుడి పటములు