Monday, August 10, 2009

దీపావళిపూజకు కావలసిన సామగ్రి



పసుపు - 100Grams
కుంకుమ - 100Grams
అగరవత్తులు - 1Packet
హారతి కర్పూరం - 50Grams
తమలపాకులు - 20
పువ్వులు - 500Grams
పువ్వులదండలు - 2
లక్ష్మీదేవి ఫోటో - 1
పోకచెక్కలు - 50Grams
ఆవుపాలు - 200M.L
గుగ్గిలం - 100Grams
దీపారాధన కుందిలు - 2
ఆవు నెయ్యి -250Grams
అగ్గిపెట్టె - 1
బెల్లం - 200Grams
చిల్లర - 10Rupees
బియ్యం - 2Kilograms
ఖాళీ పళ్ళాలు - 4
ఖాళీ గ్లాసులు - 4


Sunday, August 2, 2009

వినాయకచవితిపూజకు కావలసిన సామగ్రి

పసుపు - 100Grams
కుంకుమ - 100Grams
అగర వత్తులు - 1Packet
హారతి కర్పూరం - 50Grams
దీపారాధన కుందిలు - 2
విడి పత్రి - వివిధ రకాలు
ఆవునెయ్యి - 250Grams
వత్తులు - 10
అగ్గిపెట్టె -1
నైవేద్యమునకు ఉండ్రాళ్ళు - 16
అరటిపండ్లు   - 15
కొబ్బరికాయలు - 5
పువ్వులు - 100Grams
పువ్వుల దండలు - 2
గణపతి ఫోటో - 1
వినాయకుడి బొమ్మ - 1
పాలవెల్లి - 1
ఆవుపాలు - 100M.L
బియ్యం - 5Kilograms
కలశకి చెంబు - 1
జాకెట్ ముక్క - 1
దూర్వాంకురాలు - 21 (గరికె పోచలు )
తమలపాకులు -20
పోకచెక్కలు - 50Grams
చిల్లర - 10Rupees
బెల్లం - 100Grams

Sunday, July 26, 2009

వరలక్ష్మీవ్రతమునకు కావలసిన సామగ్రి



పసుపు - 100Grams
కుంకుమ - 100Grams
అగర వత్తులు - 1Packet
హారతి కర్పూరం - 20Grams
పువ్వులు - 200Grams
పువ్వుల దండలు - 5మూరెలు
తువ్వాళ్ళు - 2
జాకెట్ ముక్కలు - 2
బియ్యం - 5Kilograms
తమలపాకులు - 50
పోకచెక్కలు - 100Grams
చిల్లర - 60Rupees
అరటిపండ్లు -30
కొబ్బరికాయలు -5
నైవేద్యమునకు పిండివంటలు - 9 రకములు
గంధం డబ్బా - 1
తోరము కట్టుకొనుటకు దారపు రీలు - 1
బెల్లం - 200Grams
వరలక్ష్మీదేవి ఫోటో - 1
మామిడి కొమ్మలు - 10
కలశకి చెంబులు - 2
దీపారాధన కుందెలు - 4
వత్తులు - 10
ఆవునెయ్యి - 250Grams
అగ్గిపెట్టె - 1
ఆచమనమునకు పంచపాత్ర, ఉద్ధరిణి , అరివేణము

Tuesday, July 14, 2009

దేవతాప్రతిష్ఠకు కావలసిన సామగ్రి




పసుపు - 500Grams
కుంకుమ - 500Grams
పసుపు కొమ్ములు - 500Grams
మామిడి కొమ్మలు - 100
కొబ్బరి బొండములు - 10
కొబ్బరికాయలు -100
పంచెలు, కండువాలు - 10 (మండపాలకి)
పంచెలు, కండువాలు - 10 (ఋత్విక్కులకి)
దేవతామూర్తులకి నూతన వస్త్రములు -
ఎండు ఖర్జూరం - 250Grams
పోకచెక్కలు - 500Grams
తమలపాకులు - 1000
జాకెట్ ముక్కలు - 60
అరటిపళ్ళు - 400
బియ్యం - 80Kilograms
బెల్లం - 1Kilogram
పటికబెల్లం - 500Grams
గంధం డబ్బాలు - 3
అగరవత్తులు - 5Packets
వత్తులు - 3Packets
మల్లు గుడ్డ - 1Meter
ఆవునెయ్యి - 4Kilograms
నూనె - 3Kilograms
అంకురారోపణకి మూకుళ్ళు - 10
ఇత్తడి గిన్నెలు - 5
హోమద్రవ్యములు :-
గంధపు చెక్క - 1
కొబ్బరి కురిడీలు - 5
జాజి కాయ - 1
జాపత్రి - 50Grams
వట్టి వేళ్ళు - 100Grams
ఏలకులు - 50Grams
లవంగాలు - 50Grams
పచ్చ కర్పూరం - 100Grams
పట్టు గుడ్డ - 1/2 Meter
ఇటుకలు - 40
చెక్క పేళ్ళు - 2బస్తాలు
ఇసుక - 1బస్తా
వరిపిండి - 1Kilogram
చిల్లర - 500 Rupees
దారపు రీళ్ళు - 10
పంచదార - 2Kilograms
తేనె  - 500Grams
రోజ్ వాటర్ - 2Bottles
నవ ధాన్యాలు - 500Grams
బంగారము - 0.5Grams
వెండి - 1Gram
రాగి - 10Grams
పగడం - 1
ముత్యం - 1
పాదరసం - 5M.L
కూర గుమ్మడి కాయలు - 3
సున్నపు డబ్బా - 1
హారతి కర్పూరం - 250Grams
అగ్గిపెట్టెలు - 5
ఖాళీ పల్లాలు - 15
కలశలు - 60
ఉద్ధరిణిలు - 10
కలశలు - 5 (10Litres)
ఆవు, దూడ - 1
మంగళ వాయిద్యములు - 5 మంది
శనగ బూరెలు - 116
విడి పువ్వులు - 1Kilo ( ప్రతి రోజు )
నిమ్మకాయలు - 20
దర్భాసనాలు - 10

అధివాసాలు
పుష్పాధివాసం
జలాధివాసం
ధాన్యాధివాసం
క్షీరాధివాసం
వస్త్రాధివాసం
పుట్టమట్టి -1 చిన్నబస్తా
కస్తూరి - 1Gram

Thursday, July 9, 2009

నక్షత్ర, నవగ్రహ శాంతికి కావలసిన సామగ్రి


పసుపు - 100Grams
కుంకుమ - 100Grams
అగరవత్తులు - 1Packet
హరతికర్పూరం - 100Grams
వత్తులు - 20
తమలపాకులు - 150
అరటిపండ్లు - 30
కొబ్బరికాయలు -10
కొబ్బరిబొండాలు - 3
బియ్యం - 10Kilograms
బెల్లం - 200Grams
ఇటుకలు - 16
ఇసుక - 20KG
వరిపిండి -100Grams
సమిధలు - 10KG
అగ్గిపెట్టె - 1
దీపారాధన కుందిలు - 2
నువ్వులనూనె - 250Grams
ఆవునెయ్యి - 500Grams
పోకచెక్కలు - 200Grams
చిల్లర - 150Coins
తువ్వాళ్ళు - 3
హోమమునకు అన్నం  -1గిన్నె
కలశ చెంబులు - 2
గంధం డబ్బా - 1
పువ్వులు - 250Grams
పువ్వుల దండలు - 5 మూరెలు
శివపార్వతుల ఫొటో - 1
మామిడి కొమ్మలు - 10
ఖాళీ పళ్ళాలు -6
ఖాళీ గ్లాసులు -6
తేనె - 100 M.L
పంచదార - 250Grams
ఆవు పాలు - 250 M.L
పెరుగు - 250 M.L
విభూతి - 1Packet

దానములకు నవధాన్యములు :-
గోధుమలు - 1250Grams
బియ్యం - 1250Grams
కందులు - 1250Grams
పెసలు - 1250Grams
శనగలు - 1250Grams
బొబ్బర్లు - 1250Grams
నువ్వులు - 50Grams
మినుములు - 1250Grams
ఉలవలు - 1250Grams
అప మృత్యుదోష నివారణకి దానం చెయ్యవలసినది - ప్రత్తి, ఇనుము 

పూర్ణాహుతి సామగ్రి :-
పట్టు గుడ్డ
ఏలకులు
లవంగాలు
జాజి కాయ
జాపత్రి
దాల్చిన చెక్క
కొబ్బరి కురిడీ 




Thursday, June 18, 2009

యజ్ఞోపవీత ధారణం


ముందుగా ఉద్ధరిణితో నీళ్ళు తీసుకొని శిరస్సు మీద జల్లుకొంటూ ఈ క్రింది మంత్రం చదువుకోవాలి
ఓం అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోపివా యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శ్శుచి:
తరువాత ఆచమనం చెయ్యవలెను
ఆచమ్య ఓం కేశవాయనమః ఓం నారాయణాయనమ: ఓం మాధవాయనమః ఓం గోవిందాయనమః ఓం విష్ణవేనమః ఓం మధుసూదనాయనమ: ఓం త్రివిక్రమాయనమః ఓం వామనాయనమః ఓం శ్రీధరాయనమః ఓం హృషీ కేశాయనమః ఓం పద్మనాభాయనమః ఓం ఓం దామోదరాయనమ: ఓం సంకర్షణాయనమః ఓం ప్రద్యుమ్నాయనమ: ఓం అనిరుద్దాయనమ: ఓం పురుషోత్తమాయనమ: ఓం అదోక్షజాయనమ : ఓం నారసింహాయనమ: ఓం అచ్యుతాయనమ: ఓం జనార్దనాయనామ: ఓం ఉపేంద్రాయనమ : ఓం హరయేనమ: ఓం శ్రీ కృష్ణాయనమ:
 తరువాత నీళ్ళు వెనుకకి జల్లు కోవాలి తరువాత ఈ మంత్రం చదువు కోవాలి
ఉత్తిష్ఠన్తు భూత పిశాచా: ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే ఓం భూ: ఓం భువ: ఓగుం సువ: ఓం మహా: ఓం జన: ఓం తప: ఓం సత్యం ఓం తత్ సవితు: వరేణ్యం భర్గో దేవస్య ధీమహి దియోయోన: ప్రచోదయాత్ ఓం ఆపోజ్యోతీరసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోం మామ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శ్రీ మహావిష్నో: ఆజ్ఞయా ప్రవర్త మానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే  జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ...... సంవత్సరే ....... ఆయనే ..... ఋతౌ ..... మాసే ............ పక్షే ..... తిధౌ ..... వాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభ తిధౌ శ్రీమాన్ గోత్రః ..... నామధేయః ...... శ్రీమతః ....గోత్రస్య ..... నామధేయస్య మమ ఆయుష్య అభివృద్ధ్యర్ధం సకల శ్రౌత స్మార్త నిత్య కర్మ అనుష్థాన జప యోగ్యతా ఫల సిద్ధ్యర్ధం నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్యే

యజ్ఞోపవీతానికి పసుపు,కుంకుమ పెట్టాలి.

తరువాత క్రింది మంత్రం చెబుతూ ఒక్కొక్క ముడి వేసుకోవాలి.

మం: యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే : యత్సహజం పురస్తాత్
ఆయుష్యం అగ్ర్యం ప్రతిముంచ శుభ్రం
యజ్ఞోపవీతం బలమస్తు తేజ:
తరువాత ఆచమనం చేసి పది సార్లు గాయత్రీ మంత్ర జపం చెయ్యాలి.
తరువాత క్రింది మంత్రం చెబుతూ పాత యజ్ఞోపవీతం తీసివేసి పచ్చటి మొక్కమీద వెయ్యాలి.
యజ్ఞోపవీతం యది జీర్ణవంతం
వేదాంతవేద్యం పరబ్రహ్మరూపం
జీర్ణోపవీతం విసృజస్తు తేజ:

Wednesday, June 3, 2009

సంధ్యావందనం



ముందుగా ఉద్ధరిణితో నీళ్ళు తీసుకొని శిరస్సు మీద జల్లుకొంటూ ఈ క్రింది మంత్రం చదువుకోవాలి
ఓం అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోపివా|
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శ్శుచిః||

తరువాత ఆచమనం చెయ్యవలెను
ఆచమ్య
ఓం కేశవాయస్వాహా
ఓం నారాయణాయస్వాహా
ఓం మాధవాయస్వాహా
ఓం గోవిందాయనమః
ఓం విష్ణవేనమః
ఓం మధుసూదనాయనమః
ఓం త్రివిక్రమాయనమః
ఓం వామనాయనమః
ఓం శ్రీధరాయనమః
ఓం హృషీకేశాయనమః
ఓం పద్మనాభాయనమః
ఓం దామోదరాయనమః
ఓం సంకర్షణాయనమః
ఓం వాసుదేవాయనమః
ఓం ప్రద్యుమ్నాయనమః
ఓం అనిరుద్ధాయనమః
ఓం పురుషోత్తమాయనమః
ఓం అధోక్షజాయనమః
ఓం నారసింహాయనమః
ఓం అచ్యుతాయనమః
ఓం జనార్దనాయనమః
ఓం ఉపేంద్రాయనమః
ఓం హరయేనమః
ఓం శ్రీకృష్ణాయనమః

తరువాత నీళ్ళు వెనుకకి జల్లుకోవాలి
ఈ క్రిందిమంత్రం చదువుకోవాలి
ఉత్తిష్ఠంతు భూత పిశాచాః
ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే
ఓం భూః ఓం భువః ఓగుం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగుం సత్యం ఓం తత్ సవితుః వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ఓం ఆపోజ్యోతీరసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోం| మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ...... సంవత్సరే......అయనే...... ఋతౌ......మాసే......పక్షే......తిథౌ...... వాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీమాన్ గోత్రః...... నామధేయః......శ్రీమతః......గోత్రస్య......నామధేయస్య మమ ఆయుష్య అభివృద్ధ్యర్థం ప్రాతః సంధ్యాం ఉపాసిషే||

మార్జన మంత్రం 1
---------------------------------
ఆపోహిష్ఠామ యో భువః
తాన ఊర్జే దధాతన
మహేరణాయచక్షసే
యోవశ్శివతమోరసః
తస్యభాజయతేహనః
ఉశతీరివమాతరః
తస్మా అరంగ మామవః
యస్యక్షయాయజిన్వథ
ఆపో జనయథాచనః||

మంత్రాచమనం
----------------------------
ఓం సూర్యశ్చమామన్యుశ్చ మన్యుపతయశ్చ మన్యు కృతేభ్యః
పాపేభ్యో రక్షంతాం యద్రాత్రియా పాపమకార్షం
మనసా వాచా హస్తాభ్యాం పద్భ్యాముదరేణ శిశ్నా 
రాత్రిస్తదవలుంపతు యత్కించ దురితం మయి
ఇదమహం మామృతయోనౌ సూర్యే జ్యోతిషి జుహోమి స్వాహా||

మార్జనమంత్రం 2
---------------------------------
దధిక్రావుణ్ణో అకార్షం
జిష్ణోరశ్వస్య వాజినః
సురభినో ముఖాకరత్
ప్రణ ఆయూగ్0 షితారిషత్

పునర్మార్జన మంత్రం
-------------------------------------
ఆపోహిష్ఠామ యో భువః
తాన ఊర్జే దధాతన
మహేరణాయచక్షసే
యోవశ్శివతమోరసః
తస్యభాజయతేహనః
ఉశతీరివమాతరః
తస్మా అరంగ మామవః
యస్యక్షయాయజిన్వథ
ఆపో జనయథాచనః||

ఓం హిరణ్యవర్ణాశ్శుచయః పావకాః
యాసుజాతః కశ్యపోయాస్వింద్రః
అగ్నిం యా గర్భం దధిరే విరూపాః
తాన ఆపశ్శగ్గుస్యోనాభవంతు||

యాసాగుం రాజా వరుణోయాతి మధ్యే సత్యానృతే
అవపశ్యంజనానాం మధుశ్చుతశ్శుచయోయాః పావకాః
తాన ఆపశ్శగ్గుస్యోనాభవంతు||

యాసాం దేవా దివి కృణ్వంతి భక్షం యా అంతరిక్షే బహుధా భవంతి 
యాః పృథివీం పయసోందంతి శుక్రాస్తాన ఆపశ్శగ్గుస్యోనాభవంతు||

శివేన మా చక్షుషా పశ్యతాపశ్శివయా
తనువోపస్పృశత త్వచం మే
సర్వాగుం అగ్నీగుం రప్సుషదో హువేవో మయి వర్చో బలమోజోనిధత్త||

దృపదాదివ ముంచతు దృపదాదివేన్ముముచానః స్విన్నస్నాత్వీ మలాదివ పూతం పవిత్రేణైవాజ్యం ఆపశ్శుంధంతు మైనసః||

తరువాత సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యప్రదానం చెయ్యాలి
---------------------------------------------------------------------------------------
ప్రాయశ్చిత్తార్ఘ్య ప్రదానం
ఓం భూః ఓం భువః ఓగుం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగుం సత్యం ఓం తత్ సవితుః వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
ఓం ఆపోజ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోం||

అర్ఘ్యప్రదానం
ఓం తత్ సవితుః వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్||

ఈ విధంగా మూడుసార్లు అర్ఘ్య ప్రదానం చెయ్యాలి.

తరువాత మళ్ళీ ఆచమనం చేసి పై విధంగానే సంకల్పం చెప్పుకొని సంకల్పం చివరలో ఆయుష్యాభివృద్ధ్యర్ధం గాయత్రీ మహామంత్రజపం కరిష్యే అని పదిసార్లు గాయత్రీ జపం చెయ్యాలి.
జపం అయిన తరువాత ఈ క్రింది మంత్రం చెబుతూ నీళ్లు పళ్ళెంలో వదలి పెట్టాలి.
గాయత్రీ మహామంత్రజపం తత్సద్బ్రహ్మార్పణం అస్తు.

Monday, June 1, 2009

శంకుస్థాపనకు కావలసిన సామగ్రి


పసుపు - 100Grams
కుంకుమ - 100Grams
అగరవత్తులు - 1Packet
హారతి కర్పూరం - 1Packet
అరటిపళ్ళు - 15
తమలపాకులు - 80
దీపారాధన కుందిలు - 2
ఆవునెయ్యి - 250Grams
వత్తులు - 10
తువ్వాళ్ళు - 3
గంధం డబ్బా - 1
పోకచెక్కలు - 100Grams
చిల్లర డబ్బులు -80Coins
బియ్యం - 5Kilograms
కొబ్బరి బొండాలు -2
ఇటుక - 1
తాపీ - 1
ముత్యం, పగడం, వెండి, బంగారం, రాగి డబ్బు
కొబ్బరి కాయలు - 15
భజంత్రీలు
దేవుడి పటములు - వినాయకుడు, లక్ష్మీనారాయణులు
అగ్గిపెట్టె - 1
నవధాన్యాలు - 250Grams
ఖాళీ పల్లాలు - 5
ఖాళీ గ్లాసులు - 5
ఆవుపాలు - 250m.l
మామిడి కొమ్మలు - 5

Wednesday, May 6, 2009

గృహప్రవేశమునకు కావలసిన సామగ్రి


పసుపు - 100Grams
కుంకుమ - 200Grams
మామిడి కొమ్మలు - 20
పువ్వులు - 250Grams
తువ్వాళ్ళు - 2
జాకెట్ ముక్కలు - 2
పువ్వుల దండలు - 10మూరెలు
దేవుడి పటములు - వినాయకుడు, లక్ష్మీదేవి, సత్యనారాయణస్వామి,వేంకటేశ్వరస్వామి
బూడిద గుమ్మడికాయ - 1
ఉట్టి - 1
కూర (తియ్య ) గుమ్మడి కాయ -1
కొబ్బరి కాయలు - 20
వత్తులు - 20
హారతి కర్పూరం - 50Grams
అగర వత్తులు - 1Packet
అగ్గిపెట్టె - 1
నువ్వుల నూనె - 500Grams
గోధుమనూక - 1250Grams
పంచదార - 1250Grams
బెల్లం - 1250Grams
బియ్యం - 10Kilograms
చిల్లర - 150Rupees
తమలపాకులు - 200
అరటిపండ్లు - 30
ఖాళీ గ్లాసులు - 6
ఖాళీ పళ్ళాలు - 6
పోకచెక్కలు - 200Grams
వరిపిండి - 200Grams
దీపారాధన కుందిలు - 2
ఆవు,దూడ
ఆవు పాలు - 1Litre
ఆవుపెరుగు - 100M.L
ఆవు నెయ్యి - 1Kilogram
తేనె - 200M.L
ఇటుకలు - 16
ఇసుక - 10KG
సమిధలు (పుల్లలు ) - 10KG
చాప - 1
పూర్ణాహుతి సామగ్రి - 1Packet
చల్లకవ్వం - 1
ఉప్పుప్యాకెట్ - 1
పెసర పప్పు - 100Grams
నవధాన్యాలు - 200Grams
పాలు పొంగించడానికి గిన్నె, మూత ,గరిటె (కొత్తవి )
రాగి చెంబులు - 2 (500M.L each)
పేలాలు - 50Grams
నీళ్ళ బిందెలు - 2
మట్టి మూకుడు - 1
గంధం డబ్బా - 1
కొబ్బరి బొండాలు - 2

Tuesday, February 3, 2009

వివాహ నిశ్చయతాంబూలములకు కావలసిన సామగ్రి


పసుపు - 100Grams
కుంకుమ - 100Grams
అరటిపళ్ళు - 15
తమలపాకులు - 50
పోకచెక్కలు- 50Grams
బెల్లం - 100Grams
బియ్యం - 2Kilograms
ఖాళీ పల్లాలు - 6
ఖాళీ గ్లాసులు - 6
దీపారాధన కుందిలు - 2
వత్తులు - 6
ఆవు నెయ్యి - 200Grams
అగ్గిపెట్టె - 1
అగర వత్తులు - 1Packet
హారతి కర్పూరం - 1Packet
గంధం డబ్బా - 1
పండ్లు - 5రకములు
గౌరీదేవి
పువ్వులు - 100Grams
సెంటు సీసా - 1
రోజ్ వాటర్ - 100ML

పెండ్లికుమార్తెకు ఇచ్చు వస్తువుల వివరములు
చీర
పసుపు
కుంకుమ
పువ్వులు
పండ్లు
స్వీట్సు

క్షత్రియ సాంప్రదాయమున మగపెండ్లివారికి వివాహమునకు కావలసిన సామగ్రి


స్నాతకవ్రతమునకు కావలసిన సామగ్రి
పసుపు - 50Grams
కుంకుమ - 50Grams
అగరవత్తులు - 1Packet
హారతికర్పూరం - 50Grams
తమలపాకులు - 30
అరటిపండ్లు - 15
పోకచెక్కలు - 50Grams
మామిడి కొమ్మలు - 5
కొబ్బరి బొండాలు - 3
మట్టి మూకుళ్ళు - 6
పుట్టమట్టి - 1 Packet
దారపురీలు - 1
ఖాళీ పళ్ళాలు - 6
ఖాళీ గ్లాసులు - 6
బియ్యం - 10Kg
ఆవుపాలు - 500ml
నవధాన్యములు - 250Grams
చిల్లర - 50Rupees
బెల్లం - 250Grams
అప్పడాలు - 1Packet
ఒడియాలు - 16

కాశీ ప్రయాణమునకు కావలసిన సామగ్రి
గొడుగు
కర్ర
జోడు
బెల్లం ముక్క
విసనకర్ర
భజంత్రీలు
అగరవత్తుల సెట్
సెంటు సీసా
పన్నీరు బుడ్డి 
గంధండబ్బా 
తాంబూలం
పెండ్లికుమారుడికి ఇచ్చు బట్టలు

కాళ్ళగోళ్ళు,కొట్నాలు,అవిరేణికి కావలసిన సామగ్రి
కొట్నాల గంపలు - 2
చాకలికి ధాన్యం - 2 కుంచములు
రోకళ్ళు - 3
ఆడవాళ్ళు ముగ్గురు
మంగలికి ధాన్యం - 2 కుంచములు
గోరుకల్లు
అవిరేణి తెచ్చుటకు, సూత్రం తెచ్చుటకు కర్ర, దుప్పటి
ధాన్యం - 1 కుంచము
అవిరేణికి, సూత్రానికి స్వయంపాకము

వివాహమునకు కావలసిన సామగ్రి
పసుపు - 100Grams
కుంకుమ - 100Grams
అగరవత్తులు - 1Packet
హారతికర్పూరం - 50Grams
తమలపాకులు - 100
అరటిపండ్లు - 30
పోకచెక్కలు - 100Grams
మామిడి కొమ్మలు - 5
కొబ్బరి బొండాలు - 3
సెంట్ సీసా - 1
పన్నీరు బుడ్డి - 1
గంధపు గిన్నె - 1
గంధండబ్బా - 1
అగరవత్తుల సెట్
శుభలేఖ - 1
కర్పూర దండలు - 2
పువ్వుల దండలు - 2
తలంబ్రాల బియ్యం - 2.5Kilograms
కొబ్బరి కురిడీలు - 2
జాకెట్ ముక్కలు - 2
మంగళ సూత్రం - 1
నల్లపూసలు
భాసితములు - 2
వెండికుంకుం భరిణె - 1
పెండ్లి కూతురికి ఇచ్చు ఆభరణములు
ముత్యం, పగడం
అరటిపండ్ల గెల - 1
కొబ్బరికాయల గెల - 1
పనస పండు - 1
గుమ్మడి పండు - 1
పసుపు కొమ్ములు - 1
చిల్లర - 100Rupees
లాల సెల్ల - 1
బావమరిదికి ఇచ్చు బట్టలు
మంగలికి ఇచ్చు బట్టలు
దాసికి ఇచ్చు బట్టలు
పెండ్లికొడుకుకి పాగా, పాముకోళ్ళు, కైజారు, విసనకర్ర
పెండ్లికూతురికి పెట్టు పట్టుచీరెలు, అలంకరణ సామగ్రి
బెల్లపుఅచ్చు - 1
దారపురీలు - 1
ఖాళీ పళ్ళాలు - 6
ఖాళీ గ్లాసులు - 6
బెల్లం - 1Kilogram
జీలకర్ర, బెల్లం కలిపి నూరిన ముద్ద
వరిపిండి - 100Grams
పేలాలు - 50Grams
ఆవునెయ్యి - 250Grams
చాకలి, కాగడా
మంగలి, విసనకర్ర
భజంత్రీలు
నూలుకండిలు - 2
దారపురీలు - 1

నూతన వధూగృహప్రవేశమునకు కావలసిన సామగ్రి
చాకలి చలువబట్టలు
ధాన్యం - 5KG
హారతి
భజంత్రీలు
బియ్యం - 2KG
పసుపు - 50Grams
కుంకుమ - 50Grams
దీపారాధన
హారతికర్పూరం - 10Grams
బెల్లం - 50Grams
అరటిపండ్లు - 6
కొబ్బరి బొండాలు - 2
తమలపాకులు - 15
పోకచెక్కలు - 10
చిల్లర - 10Rupees
అగ్గిపెట్టె - 1


క్షత్రియ సాంప్రదాయమున ఆడపెండ్లివారికి వివాహమునకు కావలసిన సామగ్రి

వివాహమునకు కావలసిన సామగ్రి
పసుపు - 250Grams
కుంకుమ - 250Grams
అగర వత్తులు - 1Packet
హారతి కర్పూరం - 1Packet
తమలపాకులు - 100
పోకచెక్కలు - 100Grams
గంధం డబ్బా - 1
మామిడికొమ్మలు - 10
దీపారాధన కుందిలు - 2
వత్తులు - 1Packet
అగ్గిపెట్టె - 1
తువాళ్ళు - 3
సెంట్ సీసా - 1
పన్నీరు బుడ్డి - 1
ఖాళీ పళ్ళాలు - 6
ఖాళీ గ్లాసులు - 6
గౌరీ దేవి - 1
పసుపు కొమ్ములు - 200Grams
శుభలేఖ - 1
పువ్వుల దండలు - 2
కర్పూర దండలు - 2
విడిపువ్వులు - 100Grams
తలంబ్రాల గంపలు - 2
తలంబ్రాల బియ్యం - 2.5Kilograms
కొబ్బరి కురిడీలు - 2
ముత్యం,పగడం
పేలాలు - 50Grams
కాళ్ళు కడుగు పళ్ళెం, చెంబు
నూలు కండిలు - 2
దారపు రీలు - 1
జీలకర్ర, బెల్లం కలిపి నూరిన ముద్ద
తెర దుప్పటి - 1
పంచె - 1 9X5 Size
జాకెట్ ముక్కలు - 2
ఆవు నెయ్యి - 1Kilogram
ఆవు పాలు - 500M.L
ఆవు పెరుగు - 500M.L
నవధాన్యాలు - 250Grams
మట్టిప్రమిదలు - 6
మట్టి మూకుళ్ళు - 6
పుట్టమట్టి - కొద్దిగా
కన్యాదాతలకు నూతన వస్త్రములు
దీపారాధన కుందె, ఒత్తులు , నూనె , అగ్గిపెట్టె
పంచపాత్ర, ఉద్ధరిణె, అరివేణం
గుమ్మడి పండు - 1
గంధపు చెక్క - 1
ఉత్తర జంధ్యములు
ఉంగరం
వెండి సామగ్రి
మధుపర్కములు
పెండ్లిపీట - 1
మామూలు పీటలు - 3
నాగలి కాడి
బియ్యం - 10Kilograms
అరటి పండ్లు - 30
కొబ్బరి బొండాలు - 3
మంగళ సూత్రం
మెట్టెలు
సన్నికల్లు
అప్పడాలు - 16
గుమ్మడి ఒడియాలు - 16
ఎండు ఖర్జూరం - 50Grams
పానకం బిందెలు 2
ఫలహారపు పళ్ళాలు
ఇటుకలు - 16
ఇసుక - 10KG
వరిపిండి - 250Grams
సమిధలు - 5KG

పెండ్లికుమారుడికి మంగళ స్నానానికి కావలసిన సామగ్రి
కుర్చీ 1
ఇత్తడిపళ్ళెం 1
చెంబు, నీళ్ళు
పసుపు, కుంకుమ, సున్నిపిండి - 50Grams
కుంకుడుకాయలు, నూనె - 50Grams
పాముకోళ్ళు
హారతి ఇచ్చుటకు దాసీ
విడిదిలోనికు పరుపు
తలగడలు 3
దుప్పట్లు 2
అద్దం 1

కాళ్ళగోళ్ళు, కొట్నాలు, అవిరేణికి కావలసిన సామగ్రి
కొట్నాలుకు ధాన్యం - 2 కుంచములు 
కాళ్ళగోళ్ళుకి ధాన్యం - 2 కుంచములు 
కొట్నాలుకి ఆడవాళ్ళు   ముగ్గురు
రోకళ్ళు 3
దుప్పట్లు 3
విసనకర్ర 1
అవిరేడి దగ్గరకి ధాన్యం 1 కుంచము
అవిరేడి తెచ్చుటకు కర్ర, దుప్పటి
స్వయంపాకములు 2
ఇసుక కొద్దిగా
చాకలి కాగడా
చాకలి చలువబట్టలు వేయుటకు నాలుగు చీరెలు
ధాన్యం 1 కుంచము

పెండ్లికుమార్తెకు ఒడికట్టుటకు కావలసిన సామగ్రి
ఎర్ర వస్త్రం 1
కందపిలక
ప్రత్తిగింజలు
వెండిగిన్నె
రాగిడబ్బు