Thursday, June 18, 2009

యజ్ఞోపవీత ధారణం


ముందుగా ఉద్ధరిణితో నీళ్ళు తీసుకొని శిరస్సు మీద జల్లుకొంటూ ఈ క్రింది మంత్రం చదువుకోవాలి
ఓం అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోపివా యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శ్శుచి:
తరువాత ఆచమనం చెయ్యవలెను
ఆచమ్య ఓం కేశవాయనమః ఓం నారాయణాయనమ: ఓం మాధవాయనమః ఓం గోవిందాయనమః ఓం విష్ణవేనమః ఓం మధుసూదనాయనమ: ఓం త్రివిక్రమాయనమః ఓం వామనాయనమః ఓం శ్రీధరాయనమః ఓం హృషీ కేశాయనమః ఓం పద్మనాభాయనమః ఓం ఓం దామోదరాయనమ: ఓం సంకర్షణాయనమః ఓం ప్రద్యుమ్నాయనమ: ఓం అనిరుద్దాయనమ: ఓం పురుషోత్తమాయనమ: ఓం అదోక్షజాయనమ : ఓం నారసింహాయనమ: ఓం అచ్యుతాయనమ: ఓం జనార్దనాయనామ: ఓం ఉపేంద్రాయనమ : ఓం హరయేనమ: ఓం శ్రీ కృష్ణాయనమ:
 తరువాత నీళ్ళు వెనుకకి జల్లు కోవాలి తరువాత ఈ మంత్రం చదువు కోవాలి
ఉత్తిష్ఠన్తు భూత పిశాచా: ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే ఓం భూ: ఓం భువ: ఓగుం సువ: ఓం మహా: ఓం జన: ఓం తప: ఓం సత్యం ఓం తత్ సవితు: వరేణ్యం భర్గో దేవస్య ధీమహి దియోయోన: ప్రచోదయాత్ ఓం ఆపోజ్యోతీరసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోం మామ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శ్రీ మహావిష్నో: ఆజ్ఞయా ప్రవర్త మానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే  జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ...... సంవత్సరే ....... ఆయనే ..... ఋతౌ ..... మాసే ............ పక్షే ..... తిధౌ ..... వాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభ తిధౌ శ్రీమాన్ గోత్రః ..... నామధేయః ...... శ్రీమతః ....గోత్రస్య ..... నామధేయస్య మమ ఆయుష్య అభివృద్ధ్యర్ధం సకల శ్రౌత స్మార్త నిత్య కర్మ అనుష్థాన జప యోగ్యతా ఫల సిద్ధ్యర్ధం నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్యే

యజ్ఞోపవీతానికి పసుపు,కుంకుమ పెట్టాలి.

తరువాత క్రింది మంత్రం చెబుతూ ఒక్కొక్క ముడి వేసుకోవాలి.

మం: యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే : యత్సహజం పురస్తాత్
ఆయుష్యం అగ్ర్యం ప్రతిముంచ శుభ్రం
యజ్ఞోపవీతం బలమస్తు తేజ:
తరువాత ఆచమనం చేసి పది సార్లు గాయత్రీ మంత్ర జపం చెయ్యాలి.
తరువాత క్రింది మంత్రం చెబుతూ పాత యజ్ఞోపవీతం తీసివేసి పచ్చటి మొక్కమీద వెయ్యాలి.
యజ్ఞోపవీతం యది జీర్ణవంతం
వేదాంతవేద్యం పరబ్రహ్మరూపం
జీర్ణోపవీతం విసృజస్తు తేజ:

Wednesday, June 3, 2009

సంధ్యావందనం



ముందుగా ఉద్ధరిణితో నీళ్ళు తీసుకొని శిరస్సు మీద జల్లుకొంటూ ఈ క్రింది మంత్రం చదువుకోవాలి
ఓం అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోపివా|
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శ్శుచిః||

తరువాత ఆచమనం చెయ్యవలెను
ఆచమ్య
ఓం కేశవాయస్వాహా
ఓం నారాయణాయస్వాహా
ఓం మాధవాయస్వాహా
ఓం గోవిందాయనమః
ఓం విష్ణవేనమః
ఓం మధుసూదనాయనమః
ఓం త్రివిక్రమాయనమః
ఓం వామనాయనమః
ఓం శ్రీధరాయనమః
ఓం హృషీకేశాయనమః
ఓం పద్మనాభాయనమః
ఓం దామోదరాయనమః
ఓం సంకర్షణాయనమః
ఓం వాసుదేవాయనమః
ఓం ప్రద్యుమ్నాయనమః
ఓం అనిరుద్ధాయనమః
ఓం పురుషోత్తమాయనమః
ఓం అధోక్షజాయనమః
ఓం నారసింహాయనమః
ఓం అచ్యుతాయనమః
ఓం జనార్దనాయనమః
ఓం ఉపేంద్రాయనమః
ఓం హరయేనమః
ఓం శ్రీకృష్ణాయనమః

తరువాత నీళ్ళు వెనుకకి జల్లుకోవాలి
ఈ క్రిందిమంత్రం చదువుకోవాలి
ఉత్తిష్ఠంతు భూత పిశాచాః
ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే
ఓం భూః ఓం భువః ఓగుం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగుం సత్యం ఓం తత్ సవితుః వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ఓం ఆపోజ్యోతీరసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోం| మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ...... సంవత్సరే......అయనే...... ఋతౌ......మాసే......పక్షే......తిథౌ...... వాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీమాన్ గోత్రః...... నామధేయః......శ్రీమతః......గోత్రస్య......నామధేయస్య మమ ఆయుష్య అభివృద్ధ్యర్థం ప్రాతః సంధ్యాం ఉపాసిషే||

మార్జన మంత్రం 1
---------------------------------
ఆపోహిష్ఠామ యో భువః
తాన ఊర్జే దధాతన
మహేరణాయచక్షసే
యోవశ్శివతమోరసః
తస్యభాజయతేహనః
ఉశతీరివమాతరః
తస్మా అరంగ మామవః
యస్యక్షయాయజిన్వథ
ఆపో జనయథాచనః||

మంత్రాచమనం
----------------------------
ఓం సూర్యశ్చమామన్యుశ్చ మన్యుపతయశ్చ మన్యు కృతేభ్యః
పాపేభ్యో రక్షంతాం యద్రాత్రియా పాపమకార్షం
మనసా వాచా హస్తాభ్యాం పద్భ్యాముదరేణ శిశ్నా 
రాత్రిస్తదవలుంపతు యత్కించ దురితం మయి
ఇదమహం మామృతయోనౌ సూర్యే జ్యోతిషి జుహోమి స్వాహా||

మార్జనమంత్రం 2
---------------------------------
దధిక్రావుణ్ణో అకార్షం
జిష్ణోరశ్వస్య వాజినః
సురభినో ముఖాకరత్
ప్రణ ఆయూగ్0 షితారిషత్

పునర్మార్జన మంత్రం
-------------------------------------
ఆపోహిష్ఠామ యో భువః
తాన ఊర్జే దధాతన
మహేరణాయచక్షసే
యోవశ్శివతమోరసః
తస్యభాజయతేహనః
ఉశతీరివమాతరః
తస్మా అరంగ మామవః
యస్యక్షయాయజిన్వథ
ఆపో జనయథాచనః||

ఓం హిరణ్యవర్ణాశ్శుచయః పావకాః
యాసుజాతః కశ్యపోయాస్వింద్రః
అగ్నిం యా గర్భం దధిరే విరూపాః
తాన ఆపశ్శగ్గుస్యోనాభవంతు||

యాసాగుం రాజా వరుణోయాతి మధ్యే సత్యానృతే
అవపశ్యంజనానాం మధుశ్చుతశ్శుచయోయాః పావకాః
తాన ఆపశ్శగ్గుస్యోనాభవంతు||

యాసాం దేవా దివి కృణ్వంతి భక్షం యా అంతరిక్షే బహుధా భవంతి 
యాః పృథివీం పయసోందంతి శుక్రాస్తాన ఆపశ్శగ్గుస్యోనాభవంతు||

శివేన మా చక్షుషా పశ్యతాపశ్శివయా
తనువోపస్పృశత త్వచం మే
సర్వాగుం అగ్నీగుం రప్సుషదో హువేవో మయి వర్చో బలమోజోనిధత్త||

దృపదాదివ ముంచతు దృపదాదివేన్ముముచానః స్విన్నస్నాత్వీ మలాదివ పూతం పవిత్రేణైవాజ్యం ఆపశ్శుంధంతు మైనసః||

తరువాత సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యప్రదానం చెయ్యాలి
---------------------------------------------------------------------------------------
ప్రాయశ్చిత్తార్ఘ్య ప్రదానం
ఓం భూః ఓం భువః ఓగుం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగుం సత్యం ఓం తత్ సవితుః వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
ఓం ఆపోజ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోం||

అర్ఘ్యప్రదానం
ఓం తత్ సవితుః వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్||

ఈ విధంగా మూడుసార్లు అర్ఘ్య ప్రదానం చెయ్యాలి.

తరువాత మళ్ళీ ఆచమనం చేసి పై విధంగానే సంకల్పం చెప్పుకొని సంకల్పం చివరలో ఆయుష్యాభివృద్ధ్యర్ధం గాయత్రీ మహామంత్రజపం కరిష్యే అని పదిసార్లు గాయత్రీ జపం చెయ్యాలి.
జపం అయిన తరువాత ఈ క్రింది మంత్రం చెబుతూ నీళ్లు పళ్ళెంలో వదలి పెట్టాలి.
గాయత్రీ మహామంత్రజపం తత్సద్బ్రహ్మార్పణం అస్తు.

Monday, June 1, 2009

శంకుస్థాపనకు కావలసిన సామగ్రి


పసుపు - 100Grams
కుంకుమ - 100Grams
అగరవత్తులు - 1Packet
హారతి కర్పూరం - 1Packet
అరటిపళ్ళు - 15
తమలపాకులు - 80
దీపారాధన కుందిలు - 2
ఆవునెయ్యి - 250Grams
వత్తులు - 10
తువ్వాళ్ళు - 3
గంధం డబ్బా - 1
పోకచెక్కలు - 100Grams
చిల్లర డబ్బులు -80Coins
బియ్యం - 5Kilograms
కొబ్బరి బొండాలు -2
ఇటుక - 1
తాపీ - 1
ముత్యం, పగడం, వెండి, బంగారం, రాగి డబ్బు
కొబ్బరి కాయలు - 15
భజంత్రీలు
దేవుడి పటములు - వినాయకుడు, లక్ష్మీనారాయణులు
అగ్గిపెట్టె - 1
నవధాన్యాలు - 250Grams
ఖాళీ పల్లాలు - 5
ఖాళీ గ్లాసులు - 5
ఆవుపాలు - 250m.l
మామిడి కొమ్మలు - 5