Monday, January 4, 2010

కేదారేశ్వరవ్రతమునకు కావలసిన సామగ్రి



పసుపు - 100Grams
కుంకుమ - 100Grams
అగరవత్తులు - 1Packet
హారతి కర్పూరం - 20Grams
అగ్గిపెట్టె - 1
దీపారాధన కుందిలు - 2
ఆవునెయ్యి - 250M.L
వత్తులు - 10
పువ్వులు - 100Grams
పువ్వులదండ - 1
కలశ చెంబు - 1
అరటిపండ్లు - 10
కొబ్బరికాయలు - 3
తమలపాకులు - 20
పోకచెక్కలు - 100Grams
చిల్లర డబ్బులు - 20Rupees
బియ్యం - 4Kilograms
ఆవుపాలు - 50M.L
తోరాలు - 2
మర్రి చిగుళ్ళు - 5