Tuesday, October 25, 2016

గోత్రములు - ప్రవరలు

కాశ్యపస - కాశ్యప , ఆవత్సార , నైద్ధృవ (త్రయార్షేయం)
కాశ్యపస - కాశ్యప, ఆవత్సార, నైద్ధృవ, రేభ, రైభ, శండిల్య, శాండిల్య (సప్తార్షేయం)
భారద్వాజస - ఆంగీరస, బార్హస్పత్య, భారద్వాజ
లోహితస - లోహిత , అంబరీష, శ్యావాస్య
హరితస - హరిత, అంబరీష, యౌవనాస్య
శ్రీ వత్సస - భార్గవ, చ్యవన , ఆప్లువాన , ఔరవ , జమదగ్ని
కౌండిన్యస - వాశిష్ఠ, మైత్రావరుణ , కౌండిన్య
కౌశికస - విశ్వామిత్ర, అఘమర్షణ , కౌశిక
ఆత్రేయస - ఆత్రేయ, అర్చనాన, శ్యావాస్య
మౌద్గల్యస - మౌన, మౌగస, మౌద్గల్యస
వసిష్ఠస - వాశిష్ఠ, ఐన్ద్రప్రమద , ఆభరద్వసు
ధనంజయస - వైశ్వమిత్ర, మధుచ్ఛన్ద , ధనంజయ
లోహితస - లోహిత, విశ్వామిత్ర , అష్టక
గౌతమస - గౌతమ, ఆంగీరస, ఆయాస్య
భార్గవస - భార్గవ, చ్యవన , ఆప్లువాన, ఔరవ, జమదగ్ని
శఠమర్షణ - ఆంగీరస, విష్ణువర్ధన, పౌరుకుత్స