Monday, December 4, 2017

విశిష్ట సాంప్రదాయమున ఆడపెండ్లివారికి వివాహమునకు కావలసిన సామగ్రి




పసుపు - 200Grams
కుంకుమ - 200Grams
అగర వత్తులు - 1Packet
హారతి కర్పూరం - 50Grams
మామిడి కొమ్మలు - 10
ఖాళీ పళ్ళాలు - 6
ఖాళీ గ్లాసులు - 6
ఆవు నెయ్యి - 500Grams
దేవుడిపటము
జీలకర్ర, బెల్లం కలిపి నూరిన ముద్ద
అగ్గిపెట్టె - 1
దీపారాధన కుందిలు - 2
కొబ్బరి బొండాలు - 3
వత్తులు - 1Packet
కర్పూర దండలు - 2
పువ్వుల దండలు - 2
మంగళసూత్రం - 1
చుట్లు - 2
కొబ్బరి కురిడీలు - 1
ఉంగరం - 1 (పెండ్లికొడుకుకి ఇచ్చునది )
పెండ్లికొడుకుకిఇచ్చు మధుపర్కములు (కాళ్ళుకడుగు బట్టలు)
తెర పంచె - 1
తువ్వాళ్ళు - 3
జాకెట్ ముక్కలు - 2
దారపురీలు - 1
తలంబ్రాల బియ్యం - 2.5Kilograms
బెల్లం - 1Kilogram
పెండ్లిపీట - 1
మామూలు పీటలు - 2
చిల్లర - 100Rupees
ఎండు ఖర్జూరం - 100Grams
పసుపు కొమ్ములు - 200Grams
గుమ్మడి పండు - 1
గంధపు చెక్క - 1
అరటిపండ్లు - 20
బియ్యం - 10Kilograms
గౌరీ దేవి
సెంటు సీసా
పన్నీరు బుడ్డి
గంధం డబ్బా - 1
గరగముంత - 1
పోకచెక్కలు - 50
తమలపాకులు - 50
ఆవు పాలు - 500M.L
కాళ్ళు కడుగు పళ్ళెం,చెంబు
కొబ్బరికాయలు - 3
ఎదురు సన్నాహానికి తువ్వాళ్ళు - 5
నవధాన్యాలు - 100Grams
శుభలేఖ

విశిష్ట సాంప్రదాయమున మగపెండ్లివారికి వివాహమునకు కావలసిన సామగ్రి


పసుపు - 200Grams
కుంకుమ - 200Grams
అగర వత్తులు - 1Packet
హారతి కర్పూరం - 50Grams
మామిడి కొమ్మలు - 10
తమలపాకులు - 50
పోకచెక్కలు - 50Grams
భాసితములు - 2
ఖాళీ పళ్ళాలు - 6
ఖాళీ గ్లాసులు - 6
ఆవు నెయ్యి - 100Grams
జీలకర్ర, బెల్లం కలిపి నూరిన ముద్ద
అగ్గిపెట్టె - 1
దీపారాధన కుందిలు - 2
కొబ్బరి బొండాలు - 9
ప్రధానపు బొంది
వత్తులు - 10
కర్పూర దండలు - 2
పువ్వుల దండలు - 2
మంగళసూత్రం - 1
నల్లపూసలు - 1దండ
కాళ్ళు కడుగు బట్టలు - కన్యాదాతకి,భార్యకి
కాళ్ళు కడుగు పేరంటాళ్ళకి జాకెట్ ముక్కలు
జాకెట్ ముక్కలు - 8
దారపురీలు - 1
తలంబ్రాల బియ్యం - 2.5Kilograms
బెల్లం - 1Kilogram
చిల్లర - 100Rupees
పసుపు కొమ్ములు - 200Grams
గుమ్మడి పండు - 1
అరటిపండ్లు - 20
బియ్యం - 2Kilograms
గౌరీ దేవి
సెంటు సీసా
పన్నీరు బుడ్డి
గంధం డబ్బా - 1
గరగముంత - 1
పసుపు చీర 
పట్టు చీర

నవధాన్యాలు - 100Grams
తువ్వాళ్ళు - 5
శుభలేఖ

తల్లి వాయనం బుట్ట
తమలపాకులు - 3
పోకచెక్క
అరటిపండ్లు - 20
పట్టు చీర
జాకెట్ ముక్క
బెల్లం - 1Kilogram
పసుపు కొమ్ములు - 200Grams
కొబ్బరి బొండాలు - 1




వైశ్య సాంప్రదాయమున ఆడపెండ్లివారికి వివాహమునకు కావలసిన సామగ్రి


పసుపు - 200Grams
కుంకుమ - 200Grams
అగర వత్తులు - 1Packet
హారతి కర్పూరం - 1Packet
మామిడి కొమ్మలు - 10
ఖాళీ పళ్ళాలు - 6
ఖాళీ గ్లాసులు - 6
ఆవు నెయ్యి - 500Grams
జీలకర్ర, బెల్లం కలిపి నూరిన ముద్ద
అగ్గిపెట్టె - 1
దీపారాధన కుందెలు - 2
వత్తులు - 10
కర్పూర దండలు - 2
పువ్వుల దండలు - 2
మంగళసూత్రం - 1
చుట్లు - 2
కొబ్బరి కురిడీలు - 1
సువర్ణ యజ్ఞోపవీతం - 1
ఉంగరం - 1 (పెండ్లికొడుకుకి ఇచ్చునది )
పెండ్లి కొడుకుకి ఇచ్చు బట్టలు
మధుపర్కములు - పెండ్లికూతురికి, పెండ్లికొడుకుకి
పెండ్లికొడుకుకిఇచ్చు కంకణం, తలపాగా
తెర పంచె - 1
తువ్వాళ్ళు - 3
జాకెట్ ముక్కలు - 2
వియ్యపురాలికి ఇచ్చు సారె
పానకం బిందెలు - 2
పానకం గ్లాసు - 1
పెసరపప్పు - 250Grams
దారపురీలు - 1
బెల్లం - 1Kilogram
అలకపాన్పు దుప్పటి - 1
నాగలికాడి - 1
పెండ్లిపీట - 1
మామూలు పీటలు - 2
చిల్లర - 100Rupees
ఎండు ఖర్జూరం - 100Grams
పసుపు కొమ్ములు - 200Grams
గుమ్మడి పండు - 1
గంధపు చెక్క - 1
అరటిపండ్లు - 20
బియ్యం - 10Kilograms
గౌరీ దేవి
సెంటు సీసా
పన్నీరు బుడ్డి
గంధం డబ్బా - 1
కొబ్బరి బొండాలు - 3
ఒడిగంటు చీర - 1
పెండ్లికూతురును కూర్చుండబెట్టుటకు బుట్ట - 1
ఆవు పాలు - 500M.L
ఉయ్యాల చీర 
ఎర్రచందనం బొమ్మ
సదస్యమునకు పంచె
పెండ్లికొడుకుకి ఇచ్చు బట్టలు
కాశీప్రయాణంలో పెండ్లికొడుకుకి ఇచ్చు బట్టలు
పటిక బెల్లం అచ్చు - 100Grams
వెదురు కర్ర
గొడుగు
పాముకోళ్ళు
శ్రావణమంగళవారం నోము ఉద్యాపనకు కొత్త గిన్నె
మెట్టెలు
మంగళసూత్రములు
జాకెట్ ముక్క
చీర




వైశ్య సాంప్రదాయమున మగపెండ్లివారికి వివాహమునకు కావలసిన సామగ్రి

Image result for marriage paintings

పసుపు - 100Grams
కుంకుమ -100Grams
అగర వత్తులు - 1Packet
హారతి కర్పూరం - 50Grams
మామిడి కొమ్మలు - 10
ఆవునెయ్యి - 250Grams
అగ్గిపెట్టె
ఖాళీ గ్లాసులు - 6
ఖాళీ పళ్ళాలు - 6
బియ్యం - 5Kilograms
పోకచెక్కలు - 100Grams
పువ్వుల దండలు - 2
కర్పూర దండలు - 2
పెండ్లి శుభలేఖ - 1
తలంబ్రాల బియ్యం - 2.5Kilograms
కొబ్బరి కురిడీలు - 2
జీలకర్ర బెల్లం కలిపి నూరిన ముద్ద
పెండ్లి కూతురుకి ఇచ్చు బట్టలు
జాకెట్ ముక్కలు - 2
బెల్లం - 250Grams
అరటిపండ్లు - 20
తమలపాకులు - 50
చిల్లర - 100Rupees
వత్తులు - 10
దీపారాధన కుందిలు -2
ఎండు ఖర్జూరం - 50Grams
స్నాతకంలో బావమరిదికి ఇచ్చు బట్టలు - 1Pair
భిక్షకు వెండిగిన్నె - 1
ఆవు పాలు - 250M.L
పెరుగు - 250M.L
దారపురీలు - 1
గొడుగు - 1
వెదురు కర్ర - 1
పాముకోళ్ళు
నల్లపూసలు
మంగళసూత్రం
కొబ్బరి బొండాలు - 3