Friday, January 19, 2018

క్షత్రియ సాంప్రదాయమున ఉపనయనమునకు కావలసిన సామగ్రి


పసుపు -100Grams
కుంకుమ - 200Grams
మామిడి కొమ్మలు - 10
పువ్వులు - 250Grams
తువ్వాళ్ళు - 3
హారతి కర్పూరం -1Packet
అగర వత్తులు -1Packet
అగ్గిపెట్టె -1
వరి పిండి - 100Grams
బెల్లం -1KiloGram
బియ్యం -25 Kilograms
చిల్లర -100Rupees
తమలపాకులు -50
అరటిపళ్ళు - 12
ఖాళీ గ్లాసులు -6
ఖాళీ పల్లాలు -6
పోకచెక్కలు -50Grams
దీపారాధన కుందిలు -1
ఆవు పాలు -1Litre
గంధం డబ్బా - 1
నవధాన్యాలు -200Grams
పుట్ట మట్టి
ఆవు నెయ్యి - 500Grams
జీలకర్ర,బెల్లం కలిపి నూరినముద్ద
తవుడు - 50Grams
ఆవాలు - 50Grams
సమిధలు - 10KG
మట్టి మూకుళ్ళు - 6
మట్టి ప్రమిదలు - 6
దారపు రీలు - 1
ఆవుపేడ లేక ఎద్దుపేడ - కొద్దిగా
చాకు - 1
మేడి కొమ్మ - 1
అప్పడాలు - 1 Packet
ఒడియాలు - 1 Packet
కందిపప్పు - 1Kilogram
శనగపప్పు - 1Kilogram
మినపపప్పు - 1Kilogram
చక్కిలాలు లేక జంతికలు - 24
భిక్షకు వెండిగిన్నె - 1
ఒడుగు చుట్టు - 1
సన్నికల్లు - 1
కొబ్బరి బొండాలు - 3
గొడుగు - 1
చెప్పులు - 1 జత
కర్ర -1
సెంటు సీసా - 1
పన్నీరు బుడ్డి - 1
ఇటుకలు - 16
ఇసుక - 15KG
వత్తులు  - 1Packet
బ్రహ్మోపదేశమునకు, తెరకు పంచె,కండువా - 1 (9X5 Size)

నాందీ సమారాధనకు కావలసిన సామగ్రి
అరటి ఆకులు 5
కూరలు 2 రకములు 250గ్రా. చొప్పున