Wednesday, February 21, 2018


పసుపు -100Grams
కుంకుమ - 100Grams
మామిడి కొమ్మలు - 10
పువ్వులు - 250Grams
తువ్వాళ్ళు - 1
జాకెట్ ముక్కలు - 1
పువ్వుల దండలు - 10మూరెలు
దేవుడి పటములు - వినాయకుడు , లక్ష్మీదేవి, సత్యనారాయణస్వామి ,వేంకటేశ్వరస్వామి
బూడిద గుమ్మడి కాయ -1
ఉట్టి - 1
కూర (తియ్య ) గుమ్మడి కాయ - 1
కొబ్బరి కాయలు - 20
హారతి కర్పూరం - 100Grams
అగర ఒత్తులు - 1Packet
అగ్గిపెట్టె - 1
నువ్వుల నూనె - 500Grams
గోధుమనూక - 500Grams
పంచదార - 500Grams
జీడిపప్పు - 100Grams
కిస్మిస్ - 100Grams
పెసరపప్పు - 50Grams
బెల్లం - 2KiloGrams
బియ్యం - 6 Kilograms
చిల్లర - 120Rupees
తమలపాకులు - 80
అరటిపళ్ళు - 20
ఖాళీ గ్లాసులు - 6
ఖాళీ పల్లాలు - 6
పోకచెక్కలు - 50Grams
వరిపిండి - 250Grams
దీపారాధన కుందిలు - 2
ఆవు పాలు - 1Litre
ఆవు నెయ్యి - 250Grams
గంధం డబ్బా - 1
నవధాన్యాలు - 200Grams
పాలు పొంగించడానికి గిన్నె, మూత ,గరిటె (క్రొత్తవి )
నీళ్ళ బిందెలు - 2
అనువులు - 50Grams
కుంచం, ముద్రబల్ల
మట్టి ప్రమిదలు - పెద్దవి - 1
మట్టి ప్రమిదలు - చిన్నవి - 12
కలికుండ - 1
తేనె - 100M.L
పెరుగు - 100M.L
ఇటుకలు - 16
ఇసుక - 20KG
సమిధలు - 10 KG
పూర్ణాహుతి సామగ్రి - 1Packet