Wednesday, October 29, 2008

రుద్రాభిషేకమునకు కావలసిన సామగ్రి




పసుపు - 100Grams
కుంకుమ - 100Grams
అగరఒత్తులు - 1Packet
హారతికర్పూరం - 1Packet
తమలపాకులు - 60
నీళ్లు - 1బిందె
మట్టి - 200Grams
ఆవు పాలు - 1Litre
పెరుగు - 1Litre
ఆవు నెయ్యి - 1Litre
పంచదార - 1Kilogram
తేనె - 100M.L
వట్టి వ్రేళ్ళు - 100Grams
ఎండు ద్రాక్ష పండ్లు - 100Grams
చెరుకురసం - 1Litre
అరటి పళ్ళు - 20
పోకచెక్కలు - 30
కొబ్బరి కాయలు - 12
రోజ్ వాటర్ - 1Bottle
సెంట్ - 1Bottle
ఫలాలు - 5రకములు, ఒక్కొక్కటి 6 చొప్పున
బిల్వదళాలు - 130
పువ్వులు - 250Grams
ఈశ్వరుడు, పార్వతి, వినాయకుడు, కుమారస్వామి ఫోటో - 1
పువ్వుల దండ - 1
విభూతి ప్యాకెట్ - 1
గంధం డబ్బా - 1
బియ్యం - 2Kilograms
బెల్లం - 250Grams
ఖాళీ పళ్ళెం పెద్దది - 1
దీపారాధన కుందెలు ,ఒత్తులు, నూనె ,అగ్గిపెట్టె
ఖాళీ గ్లాసులు - 5
ఖాళీ పళ్ళాలు - 5
పంచపాత్ర, ఉద్ధరిణె, అరివేణం
ఒత్తులు - 1Packet
చిల్లర డబ్బులు - 60 Rupees