Monday, March 16, 2020

సూర్యనమస్కారములకు కావలసిన సామగ్రి


పసుపు - 50Grams
కుంకుమ - 50Grams
అగరవత్తులు - 1Packet
హారతికర్పూరం - 10Grams
అగ్గిపెట్టె - 1
ఎర్రమందారపువ్వులు - 20
రాగిపళ్ళెము - 1
వరిపిండి - 100Grams
గంధం డబ్బా - 1
బెల్లం - 100Grams
అరటిపండ్లు - 12
కొబ్బరికాయలు - 2
దీపారాధన కుందిలు - 2
పంచపాత్ర, ఉద్ధరిణి, అరివేణము
పాయసము
చిల్లర - 10Rupees
ఆవుపాలు - 500m.l
వత్తులు - 10
ఆవునెయ్యి - 250Grams