Tuesday, February 3, 2009

క్షత్రియ సాంప్రదాయమున మగపెండ్లివారికి వివాహమునకు కావలసిన సామగ్రి


స్నాతకవ్రతమునకు కావలసిన సామగ్రి
పసుపు - 50Grams
కుంకుమ - 50Grams
అగరవత్తులు - 1Packet
హారతికర్పూరం - 50Grams
తమలపాకులు - 30
అరటిపండ్లు - 15
పోకచెక్కలు - 50Grams
మామిడి కొమ్మలు - 5
కొబ్బరి బొండాలు - 3
మట్టి మూకుళ్ళు - 6
పుట్టమట్టి - 1 Packet
దారపురీలు - 1
ఖాళీ పళ్ళాలు - 6
ఖాళీ గ్లాసులు - 6
బియ్యం - 10Kg
ఆవుపాలు - 500ml
నవధాన్యములు - 250Grams
చిల్లర - 50Rupees
బెల్లం - 250Grams
అప్పడాలు - 1Packet
ఒడియాలు - 16

కాశీ ప్రయాణమునకు కావలసిన సామగ్రి
గొడుగు
కర్ర
జోడు
బెల్లం ముక్క
విసనకర్ర
భజంత్రీలు
అగరవత్తుల సెట్
సెంటు సీసా
పన్నీరు బుడ్డి 
గంధండబ్బా 
తాంబూలం
పెండ్లికుమారుడికి ఇచ్చు బట్టలు

కాళ్ళగోళ్ళు,కొట్నాలు,అవిరేణికి కావలసిన సామగ్రి
కొట్నాల గంపలు - 2
చాకలికి ధాన్యం - 2 కుంచములు
రోకళ్ళు - 3
ఆడవాళ్ళు ముగ్గురు
మంగలికి ధాన్యం - 2 కుంచములు
గోరుకల్లు
అవిరేణి తెచ్చుటకు, సూత్రం తెచ్చుటకు కర్ర, దుప్పటి
ధాన్యం - 1 కుంచము
అవిరేణికి, సూత్రానికి స్వయంపాకము

వివాహమునకు కావలసిన సామగ్రి
పసుపు - 100Grams
కుంకుమ - 100Grams
అగరవత్తులు - 1Packet
హారతికర్పూరం - 50Grams
తమలపాకులు - 100
అరటిపండ్లు - 30
పోకచెక్కలు - 100Grams
మామిడి కొమ్మలు - 5
కొబ్బరి బొండాలు - 3
సెంట్ సీసా - 1
పన్నీరు బుడ్డి - 1
గంధపు గిన్నె - 1
గంధండబ్బా - 1
అగరవత్తుల సెట్
శుభలేఖ - 1
కర్పూర దండలు - 2
పువ్వుల దండలు - 2
తలంబ్రాల బియ్యం - 2.5Kilograms
కొబ్బరి కురిడీలు - 2
జాకెట్ ముక్కలు - 2
మంగళ సూత్రం - 1
నల్లపూసలు
భాసితములు - 2
వెండికుంకుం భరిణె - 1
పెండ్లి కూతురికి ఇచ్చు ఆభరణములు
ముత్యం, పగడం
అరటిపండ్ల గెల - 1
కొబ్బరికాయల గెల - 1
పనస పండు - 1
గుమ్మడి పండు - 1
పసుపు కొమ్ములు - 1
చిల్లర - 100Rupees
లాల సెల్ల - 1
బావమరిదికి ఇచ్చు బట్టలు
మంగలికి ఇచ్చు బట్టలు
దాసికి ఇచ్చు బట్టలు
పెండ్లికొడుకుకి పాగా, పాముకోళ్ళు, కైజారు, విసనకర్ర
పెండ్లికూతురికి పెట్టు పట్టుచీరెలు, అలంకరణ సామగ్రి
బెల్లపుఅచ్చు - 1
దారపురీలు - 1
ఖాళీ పళ్ళాలు - 6
ఖాళీ గ్లాసులు - 6
బెల్లం - 1Kilogram
జీలకర్ర, బెల్లం కలిపి నూరిన ముద్ద
వరిపిండి - 100Grams
పేలాలు - 50Grams
ఆవునెయ్యి - 250Grams
చాకలి, కాగడా
మంగలి, విసనకర్ర
భజంత్రీలు
నూలుకండిలు - 2
దారపురీలు - 1

నూతన వధూగృహప్రవేశమునకు కావలసిన సామగ్రి
చాకలి చలువబట్టలు
ధాన్యం - 5KG
హారతి
భజంత్రీలు
బియ్యం - 2KG
పసుపు - 50Grams
కుంకుమ - 50Grams
దీపారాధన
హారతికర్పూరం - 10Grams
బెల్లం - 50Grams
అరటిపండ్లు - 6
కొబ్బరి బొండాలు - 2
తమలపాకులు - 15
పోకచెక్కలు - 10
చిల్లర - 10Rupees
అగ్గిపెట్టె - 1


No comments: