Wednesday, March 21, 2018

శ్రీసీతారామ కల్యాణమునకు కావలసిన సామగ్రి


పసుపు - 50Grams
కుంకుమ - 50Grams
అగర వత్తులు - 1Packet
హారతి కర్పూరం - 50Grams
మామిడికొమ్మలు - 10
ఖాళీ పళ్ళాలు - 6
ఖాళీ గ్లాసులు - 6
మంగళ సూత్రములు - 2
నల్లపూసలు - 1దండ
చుట్లు (మెట్టెలు) - 2
బియ్యం - 6Kilograms 
కొబ్బరి కురిడీ - 2
పువ్వుల దండలు - 4
దారపు రీలు - 1
గంధం డబ్బా - 1 
సెంటు సీసా - 1
పన్నీరు బుడ్డి
రోజ్ వాటర్ - 100ML
తమల పాకులు - 50
పోకచెక్కలు - 50Grams
అరటిపండ్లు - 20
కొబ్బరి కాయలు - 5
జాకెట్ ముక్క - 1
తువ్వాలు - 1 
జీలకర్ర,బెల్లం కలిపి నూరిన ముద్ద
బెల్లం - 500Grams
దీపారాధన కుందెలు - 2
వత్తులు - 10
అగ్గిపెట్టె - 1
ఆవునెయ్యి  - 500Grams
పెరుగు - 100ML
తేనె - 100ML
ఆవు పాలు - 500ML 
యజ్ఞోపవీతం 
నైవేద్యమునకు
వడపప్పు
పానకం
చలిమిడి

No comments: