Friday, August 29, 2008

బ్రాహ్మణ సాంప్రదాయమున ఆడపెండ్లివారికి వివాహమునకు కావలసిన సామగ్రి

పసుపు - 200Grams
కుంకుమ - 200Grams
అగర వత్తులు - 1Packet
హారతి కర్పూరం - 1Packet
మామిడి కొమ్మలు - 10
ఖాళీ పళ్ళాలు - 6
ఖాళీ గ్లాసులు - 6
సమిధలు - 10KG (చెక్క పుల్లలు )
ఆవునెయ్యి - 500Grams
వరిపిండి - 500Grams
జీలకర్ర, బెల్లం కలిపి నూరిన ముద్ద
ఇటుకలు - 16
ఇసుక - 10KG
అగ్గిపెట్టె - 1
దీపారాధన కుందిలు - 2
వత్తులు - 1Packet
కర్పూర దండలు - 2
పువ్వుల దండలు - 2
మంగళసూత్రం - 1
చుట్లు - 2
పేలాలు - 50Grams
కొబ్బరి కురిడీలు - 1
నల్లపూసలు - 1దండ
సువర్ణ యజ్ఞోపవీతం - 1
ఉంగరం - 1 (పెండ్లికొడుకుకి ఇచ్చునది )
పెండ్లికూతురును కూర్చుండబెట్టుటకు బుట్ట - 1
దొంగవేలం గిన్నె - 1
స్థాలీపాకం గిన్నె - 1
మధుపర్కములు - పెండ్లికూతురుకి, పెండ్లికొడుకుకి
తెర పంచె - 1
తువ్వాళ్ళు - 3
జాకెట్ ముక్కలు - 2
వియ్యపురాలికి ఇచ్చు సారె
పానకం బిందెలు - 2
పానకం గ్లాసు - 1
మట్టి ప్రమిదలు - 6
మట్టి మూకుళ్ళు - 6
నవ ధాన్యాలు - 250Grams
అప్పడాల - 16
ఒడియాల - 16
పెసరపప్పు - 250Grams
కందదుంప - 50Grams
దారపురీలు - 1
బెల్లం - 1Kilogram
పుట్టమట్టి - 1బస్తా
అలకపాన్పు దుప్పటి - 1
నాగలికాడి - 1
పెండ్లిపీట - 1
మామూలు పీటలు - 2
చిల్లర - 100Rupees
ఎండు ఖర్జూరం - 100Grams
పసుపు కొమ్ములు - 200Grams
గుమ్మడి పండు - 1
గంధపు చెక్క - 1
అరటిపండ్లు - 20
బియ్యం - 10Kilograms
గౌరీ దేవి
సెంటు సీసా
పన్నీరు బుడ్డి
గంధం డబ్బా - 1
కొబ్బరి బొండాలు - 3
ఒడిగంటు చీర
ఉయ్యాల చీర
ఎర్రచందనం బొమ్మ
కాళ్ళుకడుగు పళ్ళెం, చెంబు
ఆవు పెరుగు - 100M.L
ఆవు పాలు - 500M.L
ఒడిగంటు గిన్నె - 1
తలంబ్రాల బియ్యం - 5K.G
గుండ్రాయి - 1
పెండ్లికొడుకుకి ఇచ్చు బట్టలు - 5 జతలు
దేవుడి పటములు - సీతారాములు, పార్వతీపరమేశ్వరులు
పువ్వులు - 100Grams
ఆడపెండ్లివారు సమకూర్చవలసిన స్నాతకవ్రత సామగ్రి
పసుపు - 100Grams
కుంకుమ - 100Grams
అగరఒత్తులు - 1Packet
హారతికర్పూరం - 1Packet
తమలపాకులు - 50
పోకచెక్కలు - 50
గొడుగు - 1
పువ్వుల దండ - 1
అద్దం - 1
కాటుక భరిణె - 1
గంధండబ్బా - 1
పగడాలదండ - 1
వెదురుకర్ర - 1
పాము కోళ్ళు - 1 జత
సెంట్ సీసా - 1
బెల్లం - 250Grams
బియ్యం - 4Kilograms
ఖాళీ పళ్ళాలు - 5
ఖాళీ గ్లాసులు - 5
చిల్లర - 10Rupees
పెండ్లికొడుకుకి ఇచ్చు బట్టలు - 1 జత
తువ్వాళ్ళు - 2
అరటిపండ్లు - 20
కొబ్బరిబొండాలు - 3
అగ్గిపెట్టె - 1
దీపారాధన కుందిలు - 2
ఆవు నెయ్యి - 200Grams
వరిపిండి - 100Grams
సున్నిపిండి - 100Grams
సమిధలు - 1బస్తా
మట్టి ప్రమిదలు - 6
ఇటుకలు - 8
ఇసుక - 1 చిన్నబస్తా
మామిడికొమ్మలు - 3
చాకు - 1
మేడికొమ్మ - 1









No comments: