Friday, August 22, 2008

షష్టిపూర్తి వ్రతమునకు కావలసిన సామగ్రి

పసుపు - 300Grams
కుంకుమ - 300Grams
అగరవత్తులు - 1Packet
హారతికర్పూరం - 100Grams
మామిడికొమ్మలు - 10
బియ్యం - 25Kilograms
దీపారాధన కుందిలు - 2
పువ్వులు - 1Kilogram
తమలపాకులు - 500
అరటిపళ్ళు - 50
పార్వతీపరమేశ్వరులఫోటో - 1
పువ్వుల దండ - 11మూరెలు
ఇటుకలు - 24
ఇసుక - 10KG
వరిపిండి - 250Grams
పువ్వుల దండలు -2
కర్పూర దండలు -2
చిల్లర - 500Rupees
పోకచెక్కలు - 500Grams
కలశ చెంబులు - 60
ప్రధాన కలశ - 1 (10Litres)
కొబ్బరికాయలు -10
తిప్ప తీగలు - 1కట్ట
ఆవు నెయ్యి - 1Kilogram
సమిధలు - 20KG
పూర్ణాహుతి సామగ్రి - 1Packet
పంచెలు - 2
కండువాలు - 2
జాకెట్ ముక్కలు - 2
పసుపు కొమ్ములు - 500Grams
ఎండు ఖర్జూరం - 500Grams
పంచ త్వక్కులు (రావి, మర్రి, నేరేడు, జమ్మి, మేడి )
పంచ పల్లవములు (రావి, మర్రి, నేరేడు, జమ్మి, మేడి )
అయః ఖండ దానమునకు ఒక ఇనుపగుండు
శతఛ్ఛిద్రాభిషేకమునకు ఒక జల్లెడ (100 చిల్లులు గలది )
నిరీక్షిత ఆజ్యదానమునకు ఒక పళ్ళెము
మంటపం మీద కలశల మీదికి తువ్వాళ్ళు - 60
మామిడికొమ్మలు - 5

దశదాన సామగ్రి :-
1.గోదానం
2.భూదానం
3.తిలదానం
4.హిరణ్యదానం (బంగారం)
5.ఆజ్య దానం (నెయ్యి)
6.వస్త్రదానం
7.ధాన్యదానం
8.గుడదానం (బెల్లం)
9.రౌప్య దానం (వెండి)
10.లవణ దానం (ఉప్పు) 

స్వర్ణ ప్రతిమలు :-
ఉమామహేశ్వర ప్రతిమ - 1
లక్ష్మీనారాయణ ప్రతిమ - 1
సప్తచిరంజీవి ప్రతిమలు - 7 (కృప ,వేదవ్యాస ,విభీషణ, మహాబలి , పరశురామ , హనుమాన్ ,అశ్వత్థామ )



















No comments: