Friday, August 29, 2008

బ్రాహ్మణ సాంప్రదాయమున మగపెండ్లివారికి వివాహమునకు కావలసిన సామగ్రి



పసుపు - 100Grams
కుంకుమ -100Grams
అగరొత్తులు - 1Packet
హారతి కర్పూరం - 1Packet
మామిడి కొమ్మలు - 10
ఖాళీ గ్లాసులు - 6
ఖాళీ పళ్ళాలు - 6
బియ్యం - 5Kilograms
పోకచెక్కలు - 100Grams
పువ్వుల దండలు - 2
కర్పూర దండలు - 2
పెండ్లి శుభలేఖ - 1
తలంబ్రాల బియ్యం - 2.5Kilograms
కొబ్బరి కురిడీలు - 2
జీలకర్ర బెల్లం కలిపి నూరిన ముద్ద
పెండ్లి కూతురుకి ఇచ్చు బట్టలు - 5Pairs
జాకెట్ ముక్కలు - 2
బెల్లం - 250Grams
అరటిపండ్లు - 20
తమలపాకులు - 50
చిల్లర - 100Rupees
తల్లి చీరె - 1
ఎండు ఖర్జూరం - 50Grams
లాజహోమంలో బావమరిదికి ఇచ్చు బట్టలు - 1Pair
స్నాతకంలో బావమరిదికి ఇచ్చు బట్టలు - 1Pair
బ్రహ్మగారికి ఇచ్చు బట్టలు
















No comments: